Surprise Me!

తెలంగాణకు సీఎం అవుతా - కేఏ పాల్ *National | Telugu OneIndia

2022-08-03 14 Dailymotion

Prajashanti party president ka paul Yesterday visited several areas of Nellore city | ఏపీ, తెలంగాణలో మళ్లీ హల్ చల్ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఒకదానితో ఒకటి పొంతన లేని వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గురించి పాల్ ఇవాళ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

#KAPaul
#BJP
#PmModi
#PrajaShanthiParty
#Nellore
#AndhraPradesh
#Telangana
#CmKCR
#TRS
#PavanKalyan
#CmJagan

Buy Now on CodeCanyon